Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

బిగ్‌బిలియ‌న్ డేస్‌లో సౌండ్ ‌బార్ల‌పై ఆఫ‌ర్లు

Flipkart Big Billion Days2020 సౌండ్ బార్ల‌పై రూ.2వేల డిస్కౌంట్ 

ఏడాదికి ఒక్క‌సారి వ‌చ్చే బిగ్ బిలియ‌న్ డేస్ సేల్స్‌లో మొబైల్ ఫోన్ల‌తోపాటు సౌండ్ బార్లు, హోమ్‌థియేట‌ర్లు ఇంకా ప‌లు ర‌కాల ఆడియోడివైజ్‌ల‌పై  ఆఫ‌ర్ల‌ను ఒక్కొక్క‌టిగా ప్ర‌క‌టిస్తోంది. తాజాగా ఈసారి బిగ్ బిలియ‌న్‌డేస్‌2020లో భాగంగా సౌండ్‌బార్ల‌పై రూ.రెండువేల వ‌ర‌కు త‌గ్గింపు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. 

Zebronics Zeb-Juke Bar 9000 Pro Dolby 120W Bluetooth Soundbar (2.1 Channel) సౌండ్‌బార్ ప్ర‌స్తుతం రూ.10,490 ఉండ‌గా పండ‌గ ఆఫ‌ర్‌లో బాగంగా ఇది రూ.7,999కే ల‌భించ‌నుంది. అంటే దీనిపై రూ.2500 డిస్కౌంట్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి. 

 మోడ‌ల్ : జ‌బ్రొనిక్స్ జుక్ బార్ 9000 ప్రో 



బ్లూటూత్‌తో క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు. మొబైల్‌ఫోన్‌, టీవీ, టాబ్లెట్‌, కంప్యూట‌ర్‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. 
2.1 చాన‌ల్, సౌండ్ ఔట్‌పుట్ 120 W.  USB, AUX, HDMI (ARC) తోపాటు ఆప్టిక‌ల్ కేబుల్ క‌నెక్టివిటీ ఫీచ‌ర్లు ఉన్నాయి. 
-----------------------------

JBL Moviebar 80 Dolby Digital 110 W Soundbar



జేబీఎల్ మూవీ బార్ 80 సౌండ్‌బార్‌పై రూ.2వేల డిస్కౌంట్ ల‌భిస్తోంది. గ‌తంలో దీని ధ‌ర 8999 బిగ్ బిలియ‌న్ డేస్‌లో భాగంగా రూ.6999కే విక్ర‌యించ‌నున్నారు. దీని ఫీచ‌ర్ల‌ను ప‌రిశీలిస్తే.. ఇది డాల్బీ డిజిట‌ల్ ఔట్ పుట్ ఇస్తుంది. బ్లూటూత్‌తో క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు. హెచ్‌డీఎంఐ, ఆక్స్‌, పోర్టులు ఉంటాయి.

--------------------------------

LG SJ3 300 W Wireless Dolby Bluetooth Soundbar 


దీని ధ‌ర ప్ర‌స్తుతం రూ.9999 కాగా బిగ్‌బిలియ‌న్ డేస్‌లో ఈ సౌండ్‌బార్‌ను రూ.7999కే విక్ర‌యించ‌నున్నారు. ఫ‌లితంగా మ‌న‌కు రూ.2వేల త‌గ్గింపుతో ల‌భిస్తుంది. ఇక ఫీచ‌ర్లు ప‌రిశీలిస్తే పవర్ అవుట్పుట్ (RMS): 300 W. బ్లూటూత్ ద్వారా వైర్‌లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ చేయొచ్చు. యూఎస్‌బీ పోర్టు ఉంటుంది. 

---------------------------------------------

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్‌డేస్‌లో మొబైల్‌ఫోన్ల‌పై డిస్కౌంట్ వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి





Post a Comment

3 Comments