16-21 Flipkart Big Billion Days 2020 Offers
దసరా, దపావళి పర్వదినాలను పురస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్ అమేజాన్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ సేల్స్ పేరుతో మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్ తేదీలు ఎప్పుడనేది ఇప్పటివరకు ప్రకటించకున్నా ఈ మేళాలో పలు మొబైఫోన్లు, ఇతర వస్తువులపై ఆఫర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది.
తాజాగా పలు మొబైల్ ఫోన్లపై తగ్గింపు ధరలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఆ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఎల్‌జీ జీ8ఎక్స్ (రూ.54, 990) రూ.19,990
- సాంసంగ్ గెలాగ్జీ ఏ50ఎస్(రూ18,570) రూ.13,999
- రెడ్‌మీ కె20ప్రో (రూ.23,499)రూ.22999
- రియల్ మీ సీ-12 (రూ.8999)రూ.7,999
- ఒప్పో రెనో2 ఎఫ్ (రూ.21,999 )రూ.16,990
- పొకో ఎం2 ప్రో (రూ.13,999) రూ.12999
- ఇన్‌ఫినిక్స్ 9 ప్రో (రూ.10,499)రూ.9,499
- మోటో వన్ ఫ్యూజన్ ప్లస్(రూ.17,499) రూ.15,999
- వివో వీ 19 (రూ.27,900)) రూ.24990
ప్రస్తుతం Flipkart ప్రకటించిన డీల్స్‌లో ఎల్‌జీ జీ8ఎక్స్ డ్యూయల్ స్ర్కీన్ మొబైల్ ఆఫర్ అదిరిపోయింది. ఈ మొబైల్ ధర ప్రస్తుతం రూ.54వేలు ఉండగా బిగ్‌బిలియన్ డేస్‌లో దీనిపై ఏకంగా 71శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ఫలితంగా ఈ ఎల్‌జీ జీ8ఎక్స్ ధర రూ.19,900లకు తగ్గింది.
ఎల్‌జీ జీ8ఎక్స్ (రూ.54, 990) రూ.19,990
- డిస్ప్లే : 16.26 cm (6.4 inch) Full HD+
- ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 Octa-core
- 6 GB RAM | 128 GB ROM | ఎక్స్‌పాండబుల్ అప్‌టూ 2 TB
- రీర్ కెమెరా 12MP + 13MP |
- ఫ్రంట్ కెమెరా : 32MP
- 4000 mAh లిథియం అయాన్ బ్యాటరీ
------------------------------------------
సాంసంగ్ గెలాగ్జీ ఏ50ఎస్ రూ18,570) రూ.13,999
- 16.26 cm (6.4 inch) Full HD+ Display
- ప్రాసెసర్ Exynos 9611
- 4 GB RAM | 128 GB ROM
- రీర్ కెమెరా 48MP + 8MP + 5MP
- ఫ్రంట్ కెమెరా 32MP Front Camera
- 4000 mAh Li-ion Battery
--------------------------------
రియల్ మీ సీ-12 (రూ.8999) రూ.7,999
- 16.56 cm (6.52 inch) HD+ Display
- ప్రాసెసర్ Mediatek Helio G35
- 3 GB RAM | 32 GB ROM | Expandable Upto 256 GB
- రీర్ కెమెరా : 13MP + 2MP + 2MP
- ఫ్రంట్ కెమెరా 5MP
- బ్యాటరీ 6000 mAh Lithium-ion
-----------------------------------
ఒప్పో రెనో2 ఎఫ్ (రూ.21,999 రూ.16,990
- 16.51 cm (6.5 inch) Display
- ప్రాసెసర్ మీడియా టెక్ MTK MT6771V(P70) 64bit Processor
- 8 GB RAM | 128 GB ROM
- రీర్ కెమెరా : 48MP + 8MP + 2MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16MP
- 4000 mAh Battery
---------------------------------
పొకో ఎం2 ప్రో (రూ.13,999)రూ.12,999
- 16.94 cm (6.67 inch) Full HD+ Display
- ప్రాసెసర్ కాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G Processor
- 4 GB RAM | 64 GB ROM | Expandable Upto 512 GB
- రీర్ కెమెరా : 48MP + 8MP + 5MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16MP Front Camera
- 5000 mAh Lithium-ion Polymer Battery
---------------------------------
ఇన్‌ఫినిక్స్ 9 ప్రో (రూ10,499) రూ. 9,499
- 16.76 cm (6.6 inch) HD+ Display
- ప్రాసెసర్ MediaTek Helio P22 (64 bit)
- 4 GB RAM | 64 GB ROM | Expandable Upto 256 GB
- రీర్ కెమెరా : 48 MP + 2 MP + 2 MP + Low Light Sensor
- ఫ్రంట్ కెమెరా : 8MP Front Camera
- 5000 mAh Li-ion Polymer Battery
---------------------------------
మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ (17,499) రూ.15,999
- 16.51 cm (6.5 inch) Full HD+ Display
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G
- 6 GB RAM | 128 GB ROM | Expandable Upto 1 TB
- రీర్ కెమెరా : 64MP + 8MP + 5MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16MP
- 5000 mAh Lithium Polymer Battery
- Stock Android Experience
---------------------------------
వివో వీ 19 (రూ.27,900) రూ.24,990
- 16.36 cm (6.44 inch) Full HD+ Display
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 AIE
- 8 GB RAM | 256 GB ROM | Expandable Upto 512 GB
- రీర్ కెమెరా : 48MP + 8MP + 2MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 32MP + 8MP Dual Front Camera
- 4500 mAh Lithium-ion Battery
--------------------------------------
Flipkart Big Billion Days 2020లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కూడా తన ప్లస్ సభ్యుల కోసం ‘ఎర్లీ పాస్’ అందిస్తోంది. ఎస్బిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఇన్‌స్టంట్ 10 శాతం తగ్గింపు లభిస్తుంది మరియు పేటిఎం ద్వారా జరిగే లావాదేవీలకు క్యాష్‌బ్యాక్ అందించనుంది. కేవలం 1 రూపాయలకు మొబైల్ ప్రొటెక్షన్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో సహా ‘స్మార్ట్‌ఫోన్లలో అతిపెద్ద ఆఫర్‌లను’ అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
అలాగే టీవీలు, ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై ఫ్లిప్‌కార్ట్ 80 శాతం వరకు రాయితీ ఇస్తుంది. అమ్మకం సమయంలో, వినియోగదారులు "మహా ప్రైస్ డ్రాప్" కోసం వెతకాలి, ఇది అదనంగా 20 శాతం ఆఫ్ ఇస్తుంది. అమ్మకాలను పెంచడానికి ‘రష్ అవర్స్’ మరియు ‘క్రేజీ డీల్స్’ కూడా ఉంటాయి.
-----------------------------------




4 Comments
VERY IMPRESSIVE INFO.
ReplyDeleteSURPRISED WITH LG G8X PRICE.
మంచి సమాచారం
ReplyDeletesuper anna
ReplyDeleteVery nice
ReplyDelete