ఫ్రాన్స్‌కు చెందిన టెలివిజన్ తయారీ సంస్థ ఇడియాలో అతితక్కవ ధరల్లో టీవీలను విక్రయిస్తూ వినియోదారులకు చేరువవుతోంది. ఈ కంపెనీ 24 అంగుళాలకు మొదలుకొని 75 అంగుళా భారీ టీవీలను అందుబాటులోకి తెచ్చింది. 24ఇంచుల టీవీ కేవలం రూ.6400కే లభ్యమవుతుండగా మధ్యతరగతి వారి కోసం రూ.16,499కే 40అంగుళాల అండ్రాయిడ్ స్మార్ట్ టీవీని అందుబాటులోకి తెచ్చింది.
Thomson 9A Series 102cm (40 inch) Full HD LED Smart Android TV (40PATH7777) మోడల్ టీవీ ప్రస్తతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,499కి విక్రయిస్తున్నారు. ఇది ఫుల్ హెచ్‌డి (1920x1080 పిక్సెల్స్) రిజల్యూషన్ మరియు 450 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో శామ్‌సంగ్ ఎల్‌ఇడి-బ్యాక్‌లిట్ ప్యానెల్‌ను కలిగి ఉంది. అలాగే 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉటుంది. ఇది గూగుల్ ఆండ్రాయిడ్ 9(పై) ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.
ఇది క్వాడ్-కోర్ సిపియు, మాలి క్వాడ్-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్ మరియు 1.4-GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఇవి కాకుండా, ఇది ARM కార్టెక్స్- A53 ప్రాసెసర్‌తో అమ్లాజిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. వేగవంతమైన పనితీరుతోపాటు ఆకర్షణీయమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స ఇస్తుంది. ఇందులో 24వాట్స్ స్పీకర్లు ఉన్నాయి.
స్మార్ట్ రిమోట్
ఈ టీవీ ఎర్గోనామిక్ రిమోట్‌తో వస్తుంది, ఇది సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి డెడికేటెడ్ బటన్స్ ఈ రిమోట్‌పై ఉంటాయి. ఒక బటన్ క్లిక్‌తో సులువుగా మనం కావలసిన స్ట్రీమింగ్ యాప్‌ను ఓపెన్ చేయొచ్చు. అలాగే రిమోట్‌పై గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఉపయోగించుకునే బటన్ కూడా ఉంది. ఈ బటన్ నొక్కి వాయిస్ కమాండ్లను ఇవ్వొచ్చు. ఈ టీవీని ఉపయోగించి, మీరు గూగుల్ ప్లే స్టోర్‌ను యాక్సెస్ చేయవచ్చు మరియు రకరకాల యాప్‌లు, ఆటలు మరియు మరెన్నో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్క్రీన్ కాస్టింగ్
ఈ టీవీకి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లతోపాటు టీవీతో మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ మరియు మీ ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కూడా కనెక్ట్ చేయవచ్చు. మొబైల్‌లో ఉన్న కంటెంట్‌ను టీవీలో ప్రసారం చేసే వీలు ఉంటుంది. టీవీ బక్స్‌లో టీవీ, రిమోట్, వాల్‌మౌంట్ యూజర్ మానువల్, రెండు టిపుల్ ఏ బాటరీలు వస్తాయి.
స్పెసిఫికేషన్లు ఇవీ..
- Model Name 40PATH7777
- డిస్ప్లే సైజ్ 102 cm (40)
- స్క్రీన్ టైప్ : LED ఫుల్ హెచ్‌డీ (1920 x 1080)
- HDMI 3
- USB 2
- Wi-Fi 802.11a/b/g/n
- Built In Wi-Fi Yes
- Launch Year 2020
ఇంటర్నెట్ ఫీచర్లు
- Built In Wi-Fi
- Ethernet (RJ45) 1
- More Than 5000 Plus Apps and Games Prime Video, Hotstar, Zee5, Sony LIV, Airplay,
- Built-in Chromecast,
- Google Play Store with 500,000 Plus TV Shows, Movies and Games, Google Assistant, Unlimited Content, 2.4 GHz Built-in WiFi
- Aspect Ratio 16:09
- Refresh Rate 60 Hz
- Supported Video Formats
- MP4, MPEG, MPG, MKV, AVI, FLV, ASF
స్మార్ట్ టీవీ ఫీచర్లు
Number of Cores 4
Processor ARM Cortex A53
Graphic Processor Mali-450
Ram Capacity 1 GB
Storage Memory 8 GB
Clocking Speed 1.4 GHz
--------------------------------------------
పూర్తి వివరాలకు కింది వెబ్‌సైట్‌లో చూడండి



4 Comments
Nice
ReplyDelete👌
ReplyDeleteSuper
ReplyDeleteSuper
ReplyDelete