అక్టోబర్ 22 నుంచి 28 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో దసరా స్పెషల్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మేళా పూర్తయిన మరుక్షణమే దసరా ఫెస్టివల్ సేల్స్‌ను ప్రారంభించింది. ప్రత్యేక అమ్మకాలు అక్టోబర్ 22 నుంచి 28 వరకు కొనసాగుతాయి. అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అక్టోబరు నెలాఖరు వరకు కొనసాగుతుందని ప్రకటించిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బ్యాక్-టు-బ్యాక్ అమ్మకాలను ప్రకటించడం విశేషం. దసరా స్పెషల్ సేల్స్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ఫోన్లలో నో కాస్ట్ EMI, ఎక్సైంజ్ ఆఫర్లు ఎప్పటిలాగే కొనసాగనున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ ఈసారి కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంకులతో ఒప్పదం కుదుర్చుకుంది. రియల్మే సి3, ఐఫోన్ ఎస్ఈ(2020), ఐఫోన్ 11 ప్రో, రెడ్మి 8ఎ డ్యూయల్ వంటి ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి.
Flipkart Dussehra Specials
- ఐఫోన్ 11 ప్రో (64 జిబి స్టోరేజ్ వేరియంట్) మోడల్ ధర రూ.1,06,600 కాగా దసరా సేల్స్ లో రూ.26,601 రాయితీతో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇది రూ.79,999కి అందుబాటులో ఉంది.
- ఇక ఐఫోన్ SE (2020) 64 జీబీ మోడల్ రూ.34,999కే లభిస్తోంది. దీని ధర రూ.42,500. కాగా ఆఫర్లో భాగంగా రూ.7,501 తగ్గించారు. ఇవే కాకుండా, ఫ్లిప్‌కార్ట్ కూడా నో-కాస్ట్ ఇఎంఐ విధానంలో నెలకు 4,334 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐఫోన్ SE 2020 128GB వేరియంట్ రూ. 39,999కి లభిస్తోంది.
- రియల్మే సి 3 (రూ. 9,048) మోడల్(3 జీబీ + 32 జీబీ ) పై 1,000 డిస్కౌంట్‌తో రూ. 7,999కి లభిస్తోంది. 4 జీబీ + 64 జీబీ మోడల్‌కు 8,999 రూపాయలకు అందుబాటులో ఉంది.
- పోకో ఎం 2 రూ. 10,499 (6 జీబీ ర్యామ్ + 128 జీబీ) మోడల్ ధర రూ.1,000 డిస్కౌంట్ లభిస్తోంది. వివిధ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1,000 రూపాయల నుంచి రూ.1500 డిస్కౌంట్ లభిస్తోంది. రియల్మీ నార్జో 20 ప్రో రూ.14,999 కూడా రూ. ప్రీపెయిడ్ కొనుగోలు లేదా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లపై 1,000 తగ్గింపునకు అందుబాటులో ఉంది. ఆఫర్‌పై ఈ ఫోన్ 6 జీబీ + 64 జీబీ మోడల్‌కు రూ. 13,999, 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌కు 15,999 కొనుగోలు చేయవచ్చు.
- రెడ్మి 8ఎ డ్యూయల్ 2 జీబీ + 32 జీబీ మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్ లో రూ.500 డిస్కౌంట్ ఉంది. దీని ధర 7,499 కాగా ధర రూ. 6,999కి లభిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 + 8 జీబీ + 128 జీబీ వేరియంట్ రూ.49,999, శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10+ ఫోన్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 59,999 ధరతో నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్ అందుబాటులో ఉంది.
- మోటరోలా మోటో ఫ్యూజన్ + మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్ లో రూ.19,999 ధర నుంచి రూ .16,999 కు తగ్గింది. ఈ డిస్కౌంట్‌తో పాటు, కోటక్ మహీంద్రా, హెచ్ఎస్బిసి బ్యాంక్ కార్డులను ఉపయోగిస్తే అదనంగా 1,500 రూపాయల తగ్గింపును పొందవచ్చు.



4 Comments
Wow
ReplyDeleteWow
ReplyDeleteohoooo
ReplyDeleteGood
ReplyDelete