Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఎల్‌జీ నుంచి మ‌రో డ్యూయ‌ల్ స్క్రీన్ ఫోన్‌

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ బుకింగ్ ఆర్డ‌ర్లు షురూ..
ప‌లు బ్యాంకు కార్డులోపై డిస్కౌంట్లు 

ఎల్జీ కంపెనీ ఎల్‌జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో విడుద‌ల చేసింది.  ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావ‌ళి సేల్స్‌లో భాగంగా ప్రీ-ఆర్డర్ చేసుకునేందుకు అవ‌కాశం ఇచ్చారు. నవంబర్ 12 నుంచి అందుబాటులో ఉంటుంద‌ని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఎల్‌జి వెల్వెట్ ఇండియా వేరియంట్ లో  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెస‌ర్‌ను వినియోగించారు. ఇది సింగిల్ స్క్రీన్ ఫోన్‌గా మరియు డ్యూయల్ స్క్రీన్ తోనూ వేరువేరుగా విక్ర‌యించ‌నున్నారు.  

ఎల్జీ వెల్వెట్ ధర, ఆఫ‌ర్లు

ఈ ఎల్జీ వెల్‌వెట్ ఫోన్ ధ‌ర‌ సింగిల్ స్క్రీన్‌తో రూ. 36,990 కాగా, ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ ధర రూ. 49,990. అయితే రెండోది మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌లో చూపిస్తోంది.  అయితే అదనపు స్క్రీన్ లేని ఎల్‌జి వెల్వెట్ ఆన్‌లైన్‌లో కొనడానికి  అందుబాటులో లేదు. ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ కాంబో అరోరా సిల్వర్న్యూ,  బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది.  

  • ఫ్లిప్‌కార్ట్ లో  అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులతో రూ.5,000, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డులపై 10 శాతం (రూ.1,500 వరకు), రూ. ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై 5,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.  

LG వెల్వెట్ స్పెసిఫికేష‌న్లు

ఎల్‌జీ వెల్వెట్ ఆండ్రాయిడ్ 10 లో నడుస్తుంది.  మరియు 6.8-అంగుళాల ఫుల్ హెచ్‌డి + (1,080x2.460 పిక్సెల్‌లు) సినిమా ఫుల్‌విజన్ పోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డ్యూయల్ స్క్రీన్ రెండో  స్క్రీన్ కూడా 6.8-అంగుళాలు ఉంటుంది. అయితే ఇత‌ర దేశాల్లో విడుద‌ల చేసిన ఎల్‌జీ వెల్‌వెట్ మోడ‌ల్‌లో  స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెస‌ర్‌ను వినియోగించ‌గా ఇండియ‌లో మాత్రం  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెస‌ర్‌ను వాడారు. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది మైక్రో SD కార్డ్ ఉపయోగించి స్టోరేజీని 2TB వరకు పెంచుకోవ‌చ్చు. 

 LG Velvet Dual Screen Smartphone

  •  Model Number LMG910EMW
  • Model Name Velvet Dual Screen
  • SAR Value Head: 1.090 W/kg, Body: 0.429 W/kg
  • Display Features Display Size 17.27 cm (6.8 inch)
  • Resolution      2460 x 1080 Pixels
  • Resolution Type   Full HD+
  • Display Type Full HD+ Display
  • Other Display Features
  • 20.5:9 Aspect Ratio, 88.7% Screen-to-body Ratio
  •  Operating System  Android 10
  • Processor Type  Qualcomm Snapdragon 845
Memory & Storage Features
  • Internal Storage  128 GB
  • RAM                   6 GB
  • Expandable Storage  2 TB
  Camera Features
  • Primary Camera  48MP + 8MP + 5MP
  • 48MP Main (f/1.8, 26mm (Wide), 1/2.0 inch, 0.8 µm, PDAF) + 8MP Ultrawide (f/2.2, 120 Degree, 15mm (Ultrawide), 1/4.0 inch, 1.12µm) + 5MP Depth Camera (f/2.4, (Depth))
  •  Front Camera 
  • 16MP 
  •  16MP(f/1.9, 29mm (Standard), 1/3.06, 1.0µm)
  • Flash

   Connectivity Features

  • Network Type             4G VOLTE, 4G, 3G, 2G
  • Supported Networks  4G VoLTE, 4G LTE, WCDMA, GSM
  • Internet Connectivity 4G, 3G, Wi-Fi, EDGE, GPRS
  • Bluetooth Version      v5.1
  • Wi-Fi Version            802.11 a/b/g/n/ac
  • Battery & Power Features
  • Battery Capacity 4300 mAh
  • Talk Time  17 hours

పూర్తి వివ‌రాల‌కు కింది లింక్‌ను క్లిక్ చేయండి 

https://www.flipkart.com/lg-velvet-dual-screen

Post a Comment

2 Comments